• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

డీజే టిల్లుతో మంత్రి మల్లన్న స్టెప్పులు, హోరెత్తిన కాలేజీ ప్రాంగణం

సంక్రాంతి అంటే గుర్తొచ్చేది కైట్ ఫెస్టివల్. ఇక సిటీలో అయితే మాములుగా ఉండదు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. ఇప్పుడు కాలేజీల్లో కైట్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డికి చెందిన యూనివర్సిటీలో కూడా కైట్ ఫెస్టివల్ ఇవాళ (బుధవారం) జరిగింది. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల మైసమ్మగూడలో కైట్ రంగోలి నిర్వహించారు. వేడుకకు డీజే టిల్లు ఫేమ్, హీరో సిద్దు జొన్న...

January 11, 2023 / 09:13 PM IST

చంద్రబాబు స్పెషల్ ట్వీట్ కి… ఎన్టీఆర్ రిప్లై..!

పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్…  కి ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ఆ సినిమాలోని నాటు నాటు పాటకు.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఈ అవార్డును సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అందుకున్నారు. ఈ అవార్డు కార్యక్రమానికి డైరెక్టర్ రాజమౌళి,ఆయన సతీమణి రమ, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా హాజరయ్యారు. కాగా… ఈసినిమా కోసం పనిచేసిన చిత్ర బృందానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్ర...

January 11, 2023 / 08:03 PM IST

తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి నియమితులు అయ్యారు. సీఎస్‌గా ఉన్న సోమేశ్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి రిలీవ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం కేసీఆర్ కొత్త సీఎస్‌ను ఎంపిక చేశారు. రేసులో రామకృష్ణారావు, అరవింద్ కుమార్ పేర్లు కూడా వినిపించాయి. కానీ సీఎం కేసీఆర్ మాత్రం శాంతికుమారి వైపు మొగ్గుచూపారని తెలుస్తోంది. ఆమె నియామకానికి సంబంధించి ఉత్తర్వులు రావడమే మిగిలి...

January 11, 2023 / 07:43 PM IST

కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై రైతుల కన్నెర్ర: వెయ్యికిపైగా అభ్యంతరాలు, స్టే ఇచ్చేందుకు హైకోర్టు నో

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రకంపనలు రేపుతోంది. మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ ఇవాళ కూడా ఏడు గ్రామాలకు చెందిన వందలాది రైతులు కామారెడ్డిలో రోడ్డెక్కారు. మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా మున్సిపల్ ఆఫీసు ఎదుట రైతు ఐక్య కార్యచరణ కమిటీ ప్రతినిధులు ధర్నాకు దిగారు. మాస్టర్ ప్లాన్‌పై అభ్యంతరాల స్వీకరణకు ఇవాళే చివరి రోజు అనే సంగతి తెలిసిందే. ఇప్పటికే వెయ్యికిపైగా అభ్యంతరాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇండస్ట్ర...

January 11, 2023 / 07:33 PM IST

హైదరాబాద్ లో బిజీ బిజీగా తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ ఛార్జ్..!

తెలంగాణణ కాంగ్రెస్ కొత్త ఇన్ ఛార్జ్ మాణిక్ రావు హైదరాబాద్ నగరంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయన రెండు రోజుల పర్యటన నిమిత్తం నగరానికి వచ్చారు. కాగా…. ఆయనకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డితో పాటు భట్టివిక్రమార్క తదితరులు మాణిక్‌ రావుకు ఘన స్వాగతం పలికారు. గాంధీ భవన్‌లో వరసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొదట ఇంచార్జ్ ఏఐసీసీ కార్యదర్శులతో సమావేశం అయ్యారు. తర్వాత పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ...

January 11, 2023 / 07:24 PM IST

లేఖాస్త్రం: రైతుబంధుకు పరిమితి విధించండి, సీఎం కేసీఆర్‌కు ఏఈవో లేఖ

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మక పథకం రైతు బంధు. సీజన్‌లో ఎకరాకు రూ.5 వేల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. దీంతో చిన్న, సన్నకారు రైతులకు మేలు జరుగుతుంది. మరీ వందలాది ఎకరాల భూమి ఉన్న ఆసాముల ఖాతాల్లో లక్షల రూపాయల నగదు జమవుతోంది. అందుకే ఈ పథకంపై కొందరి నుంచి వ్యతిరేకత వస్తోంది. పథకం వద్దు అనేవారు చాలా మంది ఉన్నారు. అయితే రైతుబంధు పథకం ఇచ్చేందుకు భూమికి పరిమితులు విధించాలని కూ...

January 11, 2023 / 07:21 PM IST

‘నాటు నాటు’కు అవార్డు: మూవీ టీమ్‌కు ప్రధాని మోడీ, వెంకయ్యనాయుడు అభినందనలు

ఎస్ఎస్ రాజమౌళి విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్. ఈ మూవీలో గల ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. ఆ మూవీ టీమ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అవార్డు రావడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు గెలుచుకొని భారతీయులను గర్వపడేలా చేశారని ట్వీట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, గేయ రచయిత చంద్రబోస్, ...

January 11, 2023 / 07:17 PM IST

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన వాయిదా

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. ఈ నెల 19వ తేదీన ఆయన రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. అధికార, రాజకీయ, కార్యక్రమాల కోసం ఆయన తెలంగాణ వస్తున్నారు. బిజీ షెడ్యూల్ వల్ల చివరి నిమిషంలో టూర్ క్యాన్సిల్ అయ్యింది. పర్యటన ఇప్పుడు వాయిదా పడిందని.. త్వరలో ప్రధాని మోడీ తెలంగాణకు వస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. మోడీ పర్యటన ఏర్పాట్లలో ఇప్పటికే బీజేపీ నేతలు నిమగ్నం అయ్యారు.  హైదరాబాద...

January 11, 2023 / 07:11 PM IST

కోమటిరెడ్డి కమాండింగ్: మాణిక్ రావు ఠాక్రే ఫోన్ చేసినా రాలేనంటూ ఆన్సర్

కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపులు. నలుగురు కలిస్తే వర్గం, టీపీసీసీ చీఫ్‌కు సీఎల్పీ నేతకు పడదు, సీనియర్లకు జూనియర్ల మధ్య పొసగదు. అందుకోసమే ఆ పార్టీ ఇంచార్జీలను వెంట వెంటనే మార్చాల్సి వస్తోంది. ఇటీవల తెలంగాణ ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్‌ను తప్పించిన సంగతి తెలిసిందే. ఆయన రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నారని.. సీనియర్లు ఢిల్లీ వెళ్లి మరీ కంప్లైంట్ చేశారు. దీంతో హై కమాండ్ వెంటనే అతనిని పదవీ నుంచి త...

January 11, 2023 / 06:43 PM IST

మంత్రి హరీష్ రావుకు కొత్త బాధ్యతలు…!

తెలంగాణ మంత్రి హరీష్ రావు కి సీఎం కేసీఆర్ కొత్త బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. తమ పార్టీ బీఆర్ఎస్ ని అన్ని రాష్ట్రాల్లో విస్తరింపచేయాలని ప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే… ఈ నెల 18వ తేదీన  ఖమ్మంలో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే… ఈ  సభకు సబంధించిన ఏర్పాట్లు బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఖమ్మంలో బీఆర్ఎస్ సమావేశం రోజునే… కొంద‌ర...

January 11, 2023 / 06:37 PM IST

పవన్ సీఎం కావాలని నాకైతే లేదు, మరోసారి జగనే సీఎం: మంత్రి కొట్టు సత్యనారాయణ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యంగా వైసీపీ మంత్రులు, ముఖ్య నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో చంద్రబాబు నాయుడుతో భేటీ కావడంతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు . తాజాగా మంత్రి కొట్టు సత్యనారాయణ కూడా ఫైర్ అయ్యారు. తనకు వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్ అంటే అభిమానమే అంటూ చెప్పారు. అదీ సామాజిక వర్గం పరంగా ఏర్పడిందే అని సెలవిచ్చారు. కానీ పవన్ వైఖరి మాత్రం తమ సామాజిక వర్గం బాధపడేలా ఉందని పేర్కొన్న...

January 11, 2023 / 06:31 PM IST

ఎర్రబెల్లి ప్రదీప్ రావుకి ఊహించని షాక్..!

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు ఊహించని షాక్ తగిలింది.  ప్రదీప్ రావుకి ఉన్న సెక్యూరిటీని ప్రభుత్వం తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రదీప్ రావుకు ఉన్న గన్ మెన్ లను తొలగిస్తూ… ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. తన సెక్యూరిటీని తొలగించడం పట్ల… ఆయన ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. తాను బీజేపీలో చేరినందుకే గన్‌మెన్‌లను ప్రభుత్వం తొలగి...

January 11, 2023 / 06:26 PM IST

మాజీమంత్రి నారాయణపై సీఐడీ ప్రశ్నల వర్షం, ఆఫీసులో అర్ధరాత్రి వరకు తనిఖీలు

మాజీమంత్రి, టీడీపీ నేత నారాయణకు చెందిన విద్యాసంస్థల కార్యాలయంలో ఏపీ సీఐడీ అధికారులు నిన్న (మంగళవారం) మరోసారి సోదాలు నిర్వహించారు. మాదాపూర్‌ మిలాంజ్ టవర్స్ పదో అంతస్తులో గల ఆఫీసుకు ఉదయం 10 గంటలకు 40 మంది అధికారులు చేరుకుని, అర్ధరాత్రి వరకు తనిఖీలను చేపట్టారు. పలు హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరాతిలో చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేశారని వై...

January 11, 2023 / 06:15 PM IST

పవన్ కళ్యాణ్ యువశక్తి ప్రోగ్రాంకు అంతా సిద్ధం!

శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనవరి 12వ తేదీన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ యువశక్తి బహిరంగ సభకు అంతా సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమం జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జరుగనుంది. ఈ సభలో జనసేన పార్టీ 100 మంది యువతకు నిరుద్యోగం, ఉపాధి, అభివృద్ధి తదితర అంశాలపై ప్రసంగించేందుకు అవకాశమిస్తారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో వీరు అక్కడి నుండి ప్రసంగించనున్నారు. ఈ యువ శక్తి ప్రోగ్రామ్ ద్వారా యువతకు మరింత...

January 11, 2023 / 06:10 PM IST

మోడీ ఎవరికి దేవుడో చెప్పాలి: బీజేపీకి కేటీఆర్ ప్రశ్న

ప్రధాని నరేంద్ర మోడీ దేవుడు అని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అంటున్నారని, అసలు ఆయన ఎవరికి దేవుడో చెప్పాలని మంత్రి కేటీఆర్ నిలదీశారు. దేవుడు అన్న వ్యక్తికా, లేక గుజరాత్‌కు దేవుడా చెప్పాలని ప్రశ్నించారు. తన హయాంలో గ్యాస్ నుండి నిత్యావసర ధరలు భారీగా పెరిగాయని, అందుకు ఆయన దేవుడు అవుతారా అన్నారు. గ్యాస్ ధర రూ.వెయ్యి దాటిందని, పెట్రోల్ ధర రూ.100 దాటిందని, ఢిల్లీలో ఆందోళన చేసిన రైతులను కొట్టిం...

January 11, 2023 / 06:06 PM IST