SSMB28 : త్రివిక్రమ్ కు అచ్చొచ్చిన ‘అ’ అక్షరంతో టైటిల్
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై మాటాల మాంత్రికుడు త్రివిక్రమ్(trivikram) ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు(mahesh babu) హీరోగా నటిస్తున్నాడు. SSMB28 వర్కింగ్ టైటిల్ తో సినిమా షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది.
SSMB28 : హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై మాటాల మాంత్రికుడు త్రివిక్రమ్(trivikram) ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు(mahesh babu) హీరోగా నటిస్తున్నాడు. SSMB28 వర్కింగ్ టైటిల్ తో సినిమా షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. మహేష్ బాబు .. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. అతడు సినిమా ఇప్పుడు చూసినా చాల ఫ్రెష్ గా కనిపిస్తుంది. మళ్లీ వీరి కాంబోలో “అతడు”(athadu) లాంటి మరో క్రేజీ ఫ్యామిలీ హిట్ కోసం వెయిట్ చేస్తున్న మహేష్ బాబుకు ఇది పర్ఫెక్ట్ సినిమా స్టోరీ అంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్.
కాగా ఈ సినిమాకి త్రివిక్రమ్ ‘అ’ అనే తన సెంటిమెంట్‌ను రిపీట్ చేయబోతున్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కాకపోతే తాజాగా ఈ సినిమా టైటిల్ ని ఫైనలైజ్ చేస్తూ ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మే 31న మహేశ్ బాబు నాన్న గారు కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ప్రకటించబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.
ఈ క్రమంలోనే ‘అమరావతికి అటు ఇటు’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట త్రివిక్రమ్. ఇప్పటికే ఫిలిం ఛాంబర్ లో ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తయ్యాయట . ఈ సినిమాలో మహేష్ బాబు టోటల్ ఫ్యామిలీ లుక్ లో కనిపించబోతున్నారట. ఇది మరో ‘అతడు’ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా తన ఖాతాలో వేసుకోవడం పక్క అంటున్నారు ఫ్యాన్స్..చూడాలి మరి సినిమా రిలీజ్ అయ్యాక పరిస్ధితి ఎలా ఉండబోతుందో..?
A Smashing ???? Euphoria is all set to begin!! ?#SSMB28 Title will be revealed by all of you, SUPER FANS at ???????? near you on ???? ??? in a Never before way! ?