TG: సీఎం రేవంత్ రెడ్డి భూకుంభకోణంలో పారిశ్రామికవేత్తలు భాగం కావొద్దని మాజీమంత్రి KTR సూచించారు. ‘ఆషాడం సెల్ వంటి ఆఫర్ను చూసి పారిశ్రామిక వేత్తలు మోసపోవద్దు. మా ప్రభుత్వం వచ్చాక ఆ భూములు వెనక్కి తీసుకుంటాం. రేవంత్ అవినీతి అనకొండ. ఢిల్లీకి మూటలు పంపేందుకు.. దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారు. ఎవరి ప్రయోజనాల కోసం భూములు ధారాదత్తం చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు.