TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ సందర్భంగా కోట్ల విజయ్‌భాస్కర్ రెడ్డి స్టేడియానికి అభ్యర్థులు చేరుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కౌంటింగ్ కేంద్రాలకు బయల్దేరే ముందు ఆలయాల్లో పూజలు చేశారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నవీన్ యాదవ్, మాధాపూర్ సుబ్రహ్మణ్య ఆలయంలో మాగంటి సునీత ప్రత్యేక పూజలు చేశారు.