AP: వైసీపీ హయాంలో నిషేధిత జాబితా నుంచి తొలగించిన దాదాపు 7 లక్షల ఎకరాల భూముల జాబితాపై నివేదిక ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణపై కేబినెట్ నిర్ణయించింది. ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు విద్యుత్ టారిఫ్ తగ్గించేందుకు పచ్చ జెండా ఊపింది. తోటపల్లి బ్యారేజీపై మినీ హైడల్ ప్రాజెక్టుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.