TG: CM రేవంత్ రెడ్డికి BJP ఎంపీ లక్ష్మణ్ సవాల్ విసిరారు. UPA హయాంలో ఉమ్మడి APకి ఎన్ని నిధులు ఇచ్చారని, మోదీ ప్రభుత్వం TGకి ఎంత ఇచ్చిందో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. TGలో BJP ఎదుగుదలను రేవంత్ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. వరంగల్ ఎయిర్ పోర్టు క్రెడిట్ BJPదే.. BRS, కాంగ్రెస్ ఒకే గూటి పక్షులని, అందుకే డీలిమిటేషన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.