AP: మంత్రి నారాయణ విజయవాడ న్యూరాజరాజేశ్వరిపేటకు చేరుకున్నారు. డయేరియాతో అస్వస్థతకు గురైన పలువురు బాధితులను మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బోండా ఉమ పరామర్శించారు. అనంతరం డయేరియా ప్రబలిన ప్రాంతాలను వారు పరిశీలించారు. దీనికి సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.