HYD: RTC ప్రారంభించిన యాత్రాదాన నిధికి ఎండి సజ్జనార్ తన బాధ్యతగా HYDలో రూ.లక్ష విరాళంగా ఇచ్చినట్లుగా తెలిపారు. RTC ఉన్నతాధికారులకు చెక్ అందజేసినట్లు గురువారం పేర్కొన్నారు. ఈ విరాళాన్ని విద్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలు వీక్షించేందుకు సైన్స్ సెంటర్కు వెళ్లేందుకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తారు.