TG: వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనను రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శశాంక్ గోయల్ ఖండించారు. ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేశ్‌రంజన్ కూడా ఘటనను ఖండించారు. కాగా, అధికారుల విధుల నిర్వహణకు ఆటంకం కలిగించవద్దని ఐఏఎస్‌లు పేర్కొన్నారు.
Tags :