TG: ఆఖరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 23.5శాతం పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. ఒంటిగంట లోపు క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటేసేందుకు అవకాశం ఇస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఇవాళే ఉపసర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది.