ATP: తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన నరేష్ బుధవారన తుగ్గలి ఎస్సైగా బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో ఎస్సైగా ఎంపికైన నరేష్, సొంత రాష్ట్రంపై మక్కువతో ఏపీలోనే విధులకు మొగ్గు చూపారు. అనంతపురం పీటీసీలో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు.