అమెరికాలోని వర్క్ కల్చర్‌పై ఓ భారతీయుడు పెట్టిన పోస్ట్ SMలో వైరల్ అవుతోంది. ‘USలో ఆఫీసు ఉదయం 6:30 గంటలకే మొదలవుతుంది. మధ్యాహ్నం 3:00 గంటలు అయ్యేసరికి ప్రజలు సగానికి పైగా పని పూర్తి చేసుకుంటారు. అదే మన భారత్‌లో ఆ సమయానికి ఒక చేతిలో టీ కప్పు, మరో చేతిలో ఫోన్ పట్టుకుని ‘100 బిగ్ హెడ్‌లైన్స్’ చూస్తూ ఉంటాం’ అని అతడు పెట్టిన పోస్ట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది.