TG: రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక మార్పులు జరగనున్నాయి. GHMC పునర్విభజనతో మూడు కమిషనరేట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. మూడు కమిషనరేట్లను 12 జోన్లుగా విభజించారు. HYD కమిషనరేట్ పరిధిలో 6 జోన్లు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లను 3 జోన్ల చొప్పున విభజించారు. శంషాబాద్, రాజేంద్రనగర్ జోన్లు HYD కమిషనరేట్లో కలవనున్నాయి.