TG: నల్గొండ మెడికల్ కాలేజీలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులను.. సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. దీంతో బాధితు విద్యార్థులు ఫిర్యాదు చేయగా.. ఇవన్నీ సాధారణమేనంటూ ప్రిన్సిపల్ లైట్ తీసుకున్నారట. ఈ విషయం తెలుసుకున్న సీనియర్ విద్యార్థులు మరింత రెచ్చిపోయి.. ‘మాపైనే కంప్లైంట్ ఇస్తారా? మీ అంతు చూస్తాం’ అని జూనియర్లను బెదిరించారట.