AP: బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ఎన్టీఆర్ ఆరోగ్య సేవలను నెట్వర్క్ ఆస్పత్రులు నిలిపివేయనున్నాయి. ప్రభుత్వంతో ఎన్నిసార్లు మాట్లాడినా ఫలితం లేదని, ప్రైవేటు ఆసుపత్రులు సమస్యలు ఎదుర్కొంటున్నాయని అవి తెలిపాయి. దీనిపై మంత్రి సత్య కుమార్ జోక్యం చేసుకున్నారు. ఆస్పత్రుల డిమాండ్‌ను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.