ఇరాన్లో జరుగుతున్న ఆందోళనల్లో US జోక్యం చేసుకునే అవకాశం ఉందని ఇజ్రాయెల్ పత్రిక ‘ది జెరూసలెం పోస్ట్’ సంచలన కథనం ప్రచురించింది. ఇప్పటికే ఈ అంశంపై US, ఇజ్రాయెల్ అధికారులు పలు ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు, ఆందోళనకారులపై ఇరాన్ ప్రభుత్వం బలప్రయోగం చేస్తే.. తాము రంగంలోకి దిగుతామని US అధ్యక్షుడు ట్రంప్ SM వేదికగా గట్టి హెచ్చరిక జారీ చేశారు.