AP: సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో 3 మోతీలాల్ నెహ్రూ మార్గ్‌కు ఆయన వెళ్లనున్నారు. గురువారం రాత్రి మృతి చెందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సీఎం నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఆయన తిరిగి అమరావతికి బయలుదేరనున్నారు.
Tags :