AP: విజయనగరం జేసీగా పనిచేసిన కిశోర్‌కుమార్ అక్రమాలపై విచారణకు మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. జేసీగా పనిచేసిన కిశోర్‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై మంత్రి అనిత స్పందించారు. ప్రభుత్వ భూముల ట్యాంపరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం భూములు రాసివ్వడంపై విచారణకు ఆదేశించారు.