TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. పబ్లిక్ పల్స్, నాగన్న సర్వే, జన్ మైన్ సర్వే, ఆపరేషన్ చాణక్య, స్మార్ట్ పోల్‌తో సహా అన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని తెలిపాయి. ఇవాళ విడుదలైన ఫలితాల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించడంతో.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.