TG: లోక్సభలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణను అవమానించేలా మాట్లాడారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తేజస్వి మాట్లాడిన సమయంలో సభలో ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా, ఆయనతో క్షమాపణ చెప్పించి ఉండేవాళ్లమని అన్నారు. లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన తెలిపారు.