TG: మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌజ్ డ్రగ్స్ కేసులో బెయిల్ పిటిషన్‌పై ఉప్పరపల్లి కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. రోహిత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌తో పాటు, ఆయన్ను విచారించేందుకు అనుమతించాలని పోలీసులు కోరిన కస్టడీ పిటిషన్‌పై కూడా కోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.