AP: శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి కూటమి పార్టీల తరఫున ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఎమ్మెల్యే రఘురామ నియమితులయ్యారు. ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే రఘురామ పేరును కూటమి నేతలు ప్రతిపాదించారు. దీంతో ఎన్డీయే పక్ష ఎమ్మెల్యేలు ఆయనను ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు.