బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి రేపు నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఈనెల 14న ఎన్నిక జరగనుంది. కేవలం జాతీయ కార్యవర్గ సభ్యులకే నామినేషన్ వేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీకాలం ముగియడంతో.. కొత్త సారథి ఎవరనే ఉత్కంఠ నెలకొంది. ఏకాగ్రీవమా లేక పోటీ ఉంటుందా అనేది రేపు తేలిపోనుంది.