EPFO ఖాతాదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఇకపై EPFO చందాదారులు డైరెక్ట్ ఏటీఎంల ద్వారా తమ PF డబ్బులు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు కార్మికశాఖ కార్యదర్శి సుమిత్ర దావ్రా ఓ ప్రకటన విడుదల చేశారు. వచ్చే జనవరి నుంచి ఈ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.