TG: రాష్ట్ర విద్యా విధానాన్ని రూపొందించాలని ఇటీవల ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో దానిపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కమిటీ సభ్యులతో సమీక్షించనున్నారు. దీనికి సంబంధించి విద్యాశాఖలోని ఉన్నతాధికారులను ఆహ్వానించారు.
Tags :