నందిగామ మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నికల్లో మరో ట్విస్ట్ నెలకొంది. MLA సౌమ్యకు TDP అధిష్టానం షాక్ ఇస్తూ ఛైర్పర్సన్ పదవికి కొత్తపేరు తెరమీదకు తెచ్చింది. స్వర్ణలత, సత్యవతికి కాకుండా.. కృష్ణకుమారికి అధిష్టానం బీ-ఫామ్ ఇచ్చింది. సత్యవతి పేరుతో బీ-ఫామ్ వస్తుందని ఆశించిన ఎమ్మెల్యేకు నిరాశ ఎదురైంది. దీంతో బీ-ఫామ్ లేకుండానే సత్యవతి నామినేషన్ వేయనున్నట్లు సమాచారం.
Tags :