AP: IPS పీవీ సునీల్‌పై DGPకి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. తన, కుటుంబం, హోదాపై దుష్ప్రచారం, ఆన్లైన్ వీడియోలో నిరాధార ఆరోపణలు చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. సివిల్ సర్వీస్ రూల్స్‌కు విరుద్దంగా ప్రవర్తించారని తెలిపారు. సునీల్‌పై డిస్మిసల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించాలని కోరారు.
Tags :