TG: కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్లు 10 నెలలు కచ్చితంగా పార్టీ కోసం పనిచేయాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నాటరాజన్ తెలిపారు. కొత్తగా పార్టీలోకి వచ్చే వారికి అవకాశాలు ఉంటాయి.. కానీ పాత వారికి ముందు అవకాశం వస్తుందన్నారు. ఓట్ చోరీని ఆపాలంటే ఓటర్ లిస్ట్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.