ఉక్రెయిన్‌తో యుద్ధం అంశాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ చర్చించారు. భారత్ ఎప్పుడూ శాంతి వైపే ఉంటుందని మోదీ పేర్కొన్నారు. పుతిన్ విజన్‌కు భారత్, రష్యా ఒప్పందాలే ఉదాహరణ అని ఈ సందర్భంగా వివరించారు. భారత్, రష్యా దేశాల సంబంధాలకు చారిత్రక నేపథ్యం ఉందని మోదీ అన్నారు.