WNP: జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ఆదేశాల మేరకు కొత్తకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం.రాంబాబు ఆధ్వర్యంలో పెద్దమందడి మండల ఎస్సై ఈ.శివ కుమార్తో కలిసి మండలంలోని వెల్టూరు గ్రామంలో విధివిధిన తిరుగుతూ.. ప్రజలను చైతన్య పరుస్తూ ఎన్నికల దృష్ట్యా గ్రామంలో శాంతిభద్రత పర్యవేక్షణకు ప్రజలు భయాందోళనకు గురికాకుండా పోలీస్ బలగాలు ఏర్పాటు చేస్తామన్నారు.