TG: ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శిఖా గోయల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర లాంటి IPS ఆఫీసర్లను IAS క్యాడర్లో ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి నోటీసులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన జీవో 1342 ప్రకారం పలువురు పలువురు IPS అధికారులకు IAS హోదా కల్పించింది. దీనిపై వడ్ల శ్రీకాంత్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.