AP: కోనసీమ మలికిపురంలో గ్యాస్ లీకై చెలరేగిన మంటలు అదుపులోకి రావడానికి ఐదు రోజులు పట్టొచ్చని జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్ తెలిపారు. ఇంత పెద్ద ఆపరేషన్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. స్థానిక నేతలు, ప్రజలను ONGC అప్రమత్తం చేయలేదని చెప్పారు. ప్రమాదం మానవ తప్పిదంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.