TG: హైదరాబాద్లో చోరీకి గురైన, బాధితులు పోగొట్టుకున్న సెల్ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. సెల్ఫోన్లను యజమానులకు మల్కాజ్గిరి పోలీసులు అందజేశారు. రూ. 2.8 కోట్ల విలువైన సెల్ఫోన్లు రికవరీ చేశామని మల్కాజ్గిరి డీసీపీ గుణశేఖర్ వెల్లడించారు.
Tags :