బజాజ్ కొత్త చేతక్ EV మార్కెట్లోకి వచ్చేసింది. చేతక్ 35 సిరీస్‌లో 3501, 3502 పేరిట 2 వెర్షన్లను తీసుకొచ్చింది. 3501 ప్రీమియం మోడల్ ధర రూ.1.27 లక్షలు. 3502 ధరను రూ.1.20 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇదే సిరీస్‌లో 3503 మోడల్‌ను త్వరలో తీసుకురానున్నారు. ఇందులో 3.5 kWh బ్యాటరీ, 4kW మోటార్‌ను అమర్చారు. సింగిల్ ఛార్జ్‌తో 153 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని కంపెనీ చెబుతోంది.
Tags :