TG: UPSC-2024 మెయిన్స్‌లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. ఈ ఏడాది ఆగష్టు-26న ప్రభుత్వం రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని అమలు చేసింది. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 135 మంది అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేసింది. వీరిలో 20 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు ఎంపికయినట్లు ప్రభుత్వం తెలిపింది.