TG: CPI అగ్ర నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR నివాళులర్పించారు. నిబద్ధతతో ప్రజా సమస్యల పట్ల స్పష్టమైన అవగాహనతో క్రియాశీలకంగా వ్యహరించిన సురవరం సుధాకర్ రెడ్డి.. మన మధ్య లేకపోవడం ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికీ తీరని లోటున్నారు. తెలంగాణ ఏర్పాటుకు సీపీఐ మద్దతు కూడగట్టడంలో ఆయన పాత్ర మరువలేనిదని గుర్తుచేశారు.