KMM: సత్తుపల్లిలోని బీసీ సంఘ కార్యాలయంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌ను భద్రాద్రి జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ వీరబాబు మర్యాదపూర్వకంగా ఆదివారం కలుసుకున్నారు. మరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీసీలు ముఖ్య భూమిక పోషించారని పేర్కొన్నారు. అనంతరం మొదటిసారిగా విచ్చేసిన వీరబాబు ను శాలువాతో సత్కరించారు.