MDK: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యాధికారులకు సూచించారు. చిన్న శంకరంపేట PHCని ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రజలకు సోఖకుండా వ్యక్తిగత శారీరక పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు దృష్టి సారించేలా చూడాలన్నారు. అలాగే ఆసుపత్రిలో రిజిస్టర్లను తనిఖీ చేశారు