సామెత: ఏనుగులు వెళుతూ ఉంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి.దాని అర్థం: కొంతమంది అవివేకులు గొప్పవాళ్లను చూసి ఎగతాళి చేస్తూ ఉంటారు. అంతమాత్రం చేతనే వారి గొప్పదనం తగ్గదు అనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.
Tags :