AP: అరటి, చీని రైతుల కోసం తాము ప్రత్యేక రైళ్లు నడిపామని మాజీ సీఎం జగన్ అన్నారు. ‘రాష్ట్రం నుంచి ఢిల్లీ, ముంబై రైళ్లలో.. మా హయాంలో 3 లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ చేశాం. కరెంట్ బిల్లులు కట్టాల్సి వస్తుందని కోల్డ్ స్టోరేజీలు బంద్ చేశారు. RBKలు, ఇ-క్రాప్ వ్యవస్థ కనుమరుగైపోయాయి. 7,457 కోట్లు మార్కెట్ ఇంటర్వేన్షన్ ఫండ్ కింద ఖర్చు చేశాం’ అని పేర్కొన్నారు.