TG: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకున్నారు. దేశంలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్(పీఎస్సీ) ఛైర్పర్సన్ల జాతీయ సదస్సుకు ఆమె హాజరయ్యారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన ముర్ము.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం రామోజీ ఫిల్మ్‌సిటీకి వచ్చారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్క ఉన్నారు.