UPA హయాంలో బొగ్గు స్కాంపై సీబీఐ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఐదుగురిని నిర్దోషులుగా రౌస్ అవెన్యూ కోర్టు ప్రకటించింది. 341 పేజీల తీర్పు సీబీఐ ప్రత్యేక కోర్టు వెలువరించింది. నవభారత్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ హరిశ్చంద్ర ప్రసాద్ గుప్తా, కేఎస్ చోప్రా, కేసీ సమారియాలను నిర్దోషులుగా ప్రకటించింది. సుదీర్ఘ విచారణ తర్వాత తీర్పు వెలువరించింది.