TG: ఈ నెల 17 కేబినెట్ సమావేశం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ రోజు కోర్టు తీర్పులపై, ఇతర అంశాలపై మంత్రులతో చర్చించి స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, KCR రాజకీయాల్లో క్రియాశీలంగా లేరన్న రేవంత్ రెడ్డి.. ఆయన ఆరోగ్యం కూడా సహకరించట్లేదన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ గురించి మాట్లాడలేనన్నారు.