TG: పట్నం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు కేటీఆర్ పరామర్శించారు. పోలీసులు రేవంత్ సైన్యంలా పని చేస్తున్నారని విమర్శించారు. లగచర్ల రైతులను తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నారన్నారు. సీఎం రేవంత్ అల్లడి కోసం పేదల భూములు లాక్కుంటున్నారన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు జాగ్రత్తగా ఉండాలని, మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. దాడి జరగలేదని కలెక్టర్ చెప్పారు, కానీ కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు.