కృష్ణా: గంపలగూడెంలో గురువారం వైద్యశాఖ ఆధ్వర్యంలో NCD DC 3.0 సర్వే ప్రారంభమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అభయ్ కార్డులో పొందుపరచుటకు, ఈ సర్వే మొదలైంది. ఈ సర్వేలో ప్రతి ఇంటికి వెళ్లి 3 రకాల క్యాన్సర్లు గుర్తించుట, బీపీ, షుగర్ తదితర వ్యాధులను గుర్తించి ఈ కార్డులో పొందుపరుస్తారు.