AP: గుంటూరులో ఇవాళ, రేపు వాటర్ షెడ్ జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు, నిపుణులు పాల్గొననున్నారు. రేపు కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంగళాయపాలెంలోని ఈ వాటర్ షెడ్ మోడల్ ప్రాజెక్టును సందర్శించనున్నారు.