TG: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పేపర్-2 రాసే అభ్యర్థులకు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ ఆధ్వర్యంలో ఇవాళ్టి నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు దీనికి సంబంధించి ఆన్లైన్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి కాంతికృష్ణ తెలిపారు. ప్రతిరోజూ రాత్రి 7-8 గంటల మధ్య తరగతులు ఉంటాయని చెప్పారు.