SKLM: జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వచ్చే వారానికి ఈ – ఆఫీస్ వ్యవస్థను పూర్తిగా అమలు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. జిల్లా కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆర్థిక దస్త్రాల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని సూచిస్తూ, ఇందులో ఆలస్యం చేస్తున్న అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.