NZB: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో యూజీ పరీక్షల తేదీలను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ (సీఓఈ) ఆచార్య సంపత్ కుమార్ ఖరారు చేశారు. ఉమ్మడి జిల్లా కళాశాలలు ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు ప్రాక్టికల్, ఇంటర్నల్, ప్రాజెక్ట్, వైవా ఓస్ పరీక్షలను నిర్వహించుకోవాలని తెలిపారు.