TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 48.49 శాతం పోలింగ్ నమోదైంది. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఇది 2023 అసెంబ్లీ ఎన్నికల(47.58శాతం) కంటే ఈసారి కొంచెం ఎక్కువగా నమోదైంది. కాగా, సాయంత్రం ఓటింగ్ శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఈ నెల 14న ఫలితాలు రానున్నాయి.